"పాఠశాలలు మా లక్ష్యం కాదు": 160 మంది బాలికల మృతిపై మార్కో రూబియో స్పందన

ఇరాన్ గడ్డపై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా విసిరిన బాంబులు.. అమాయకపు చిన్నారులు చదువుకునే బడిని చిధ్రం చేశాయి. ముఖ్యంగా ఈ దాడి వల్ల ఆ బడిలో చదివే 160 మంది బాలికలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఒక్క వార్తతో ప్రపంచం మూగబోయింది. మేము కావాలని స్కూళ్లపై దాడి చేయము అని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వివరణ ఇస్తున్నా.. క్షేత్రస్థాయిలో జరిగిన విధ్వంసం మాత్రం అగ్రరాజ్యం వ్యూహాలను ప్రశ్నిస్తోంది. ఆపూర్తి వివరాలు మీకోసం.