సౌదీ అరేబియాపై దాడులు జరుగుతున్నా స్పందించని పాకిస్థాన్.. రక్షణ ఒప్పందం పేరుకేనా?

ప్రపంచ దేశాల సాక్షిగా అత్యంత ఆర్భాటంగా కుదిరిన రక్షణ ఒప్పందం.. ఇప్పుడు అసలు పరీక్ష ఎదురయ్యేసరికి చేతులెత్తేసింది. నీ కష్టంలో నేనుంటా.. నా కష్టంలో నువ్వుండు అని బాసలు చేసుకున్న సౌదీ అరేబియా, పాకిస్థాన్‌లు ప్రస్తుతం తమ తమ సరిహద్దుల్లో యుద్ధ జ్వాలలను ఎదుర్కొంటున్నా పరస్పరం కన్నెత్తి చూసుకోవడం లేదు. పాక్-అఫ్గాన్ సరిహద్దుల్లో రక్తపాతం జరుగుతున్నా సౌదీ మౌనం వహిస్తుంటే.. అటు రియాద్‌పై క్షిపణుల వర్షం కురుస్తున్నా పాకిస్థాన్ కనీసం స్పందించకపోవడం దౌత్య వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది.