కాలేజీలో కామాంధుడి అరాచకం.. ఏడాదిన్నరగా తోటి విద్యార్థినిపై అత్యాచారం

బాచుపల్లిలోని వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థినిపై తోటి విద్యార్థి ఏడాదిన్నరగా అరాచకానికి పాల్పడుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిర్రా ఆశిష్ తనయ్ (20) అనే స్టూడెంట్.. ఇన్​స్టాగ్రామ్ ద్వారా బాధితురాలిని పరిచయం చేసుకుని, ఆమెను బెదిరించి లొంగదీసుకున్నాడు.