తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయండి: సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ప్రస్తుత తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని లేఖలో డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో ఆరు గ్యారంటీలు ఇచ్చిన కాంగ్రెస్ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలు విషయానికి వస్తే నిధులు లేవు అని చెప్తున్నారని మండిపడ్డారు.రాష్ట్ర ఖజానా ఖాళీ అంటూనే ఇటీవలే సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ కుటుంబానికి...కాంగ్రెస్ పార్టీకి అవసరమైతే రూ.1000 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడాన్ని ప్రత్యేకంగా గుర్తు చేశారు. ఒకవైపు నిధులు లేవు అంటూనే మరోవైపు కాంగ్రెస్ పార్టీకి రూ.1000 కోట్లు ఇస్తామంటూ ప్రకటించడాన్ని పరిశీలిస్తే రాష్ట్ర ఖజానా నిల, కాంగ్రెస్ నాయకుల జేబులు ఫుల్ అన్న విషయం అర్థమవుతుంది అని ఆరోపించారు. ఈ క్రమంలో తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో విడుదల చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖలో కోరారు., News News, Times Now Telugu