ఖమేనీ హత్యపై మౌనం వీడండి

ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ హత్యపై మౌనం వీడాలని, ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా దాడులను తీవ్రంగా ఖండించాలని ప్రపంచ దేశాలకు భారత్‌లోని ఇరాన్‌ రాయబార కార్యాలయం పిలుపునిచ్చింది.