"మా దగ్గర 11 అణుబాంబులు ఉన్నాయి": అమెరికా ప్రతినిధుల ముందే గర్వంగా చెప్పిన ఇరాన్ అధికారులు

అమెరికా పంపిన రాయబారుల ముందే ఇరాన్ ప్రతినిధులు తమ అణ్వాయుధ దాహాన్ని బహిరంగంగా ప్రదర్శించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మా దగ్గర 11 అణుబాంబులకు సరిపడా ముడిసరుకు ఉంది. మమ్మల్ని ఆపే మగాడు లేడు అంటూ వారు చేసిన సవాళ్లే నేడు పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలకు ఆజ్యం పోశాయి. ఈ విషయాన్ని అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ తాజాగా వెల్లడించారు. తన ముందే ఇరాన్ అధికారులు ఈ రకమైన కామెంట్లు చేశారని.. అందుకే అమెరికా ముందుస్తు దాడులకు పాల్పడిందని పేర్కొన్నారు.