'ఎప్‌స్టీన్‌తో చాలా బాగా ఎంజాయ్ చేశానని ట్రంప్ నాతో చెప్పారు': బిల్‌ క్లింటన్ సంచలన వాంగ్మూలం

ఎప్‌స్టీన్‌తో ట్రంప్‌నకు అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి అంటూ బిల్‌ క్లింటన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. లైంగిక వేధింపుల కేసులో జైల్లోనే ఆత్మహత్య చేసుకున్న ఎప్‌స్టీన్‌తో తమకున్న సంబంధాలపై ఇటు క్లింటన్, అటు ట్రంప్ ఇద్దరూ ఒకరినొకరు సమర్థించుకుంటున్నా.. బయట పడుతున్న విమాన ప్రయాణాల ఫోటోలు, మసాజ్ ఉదంతాలు కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి. అసలు క్లింటన్ కమిటీ ముందు ఏం చెప్పారో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.