ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆఫీసుపై క్షిపణి దాడి.. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటన

తమ సుప్రీం లీడర్ మృతికి ప్రతీకారం తప్పదని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. ఇందులో భాగంగానే పశ్చిమాసియాలోని యూఏఈ సహా గల్ఫ్ దేశాలపై భీకర దాడులు చేస్తోంది. దీంతో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకోవడంతో యుద్ధం దిశగా సాగుతుందనే భయాందోళనలు నెలకున్నాయి. ఇలాంటి తరుణంలో తాము ఇజ్రాయెల్ ప్రధాని ఆఫీసుపై దాడిచేసినట్టు ఇరాన్ ప్రకటన చేసింది.