బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవి సృష్టించిన సునామీ కొనసాగుతోంది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయిన ఈ మూవీ థియేటర్లలో ఇంకా రన్ అవుతోంది. నేటితో109 కేంద్రాల్లో 50 రోజులను విజయవంతంగా పూర్తిచేసుకుంది.