మేడారం మాస్టర్  ప్లాన్-2 పనులు చేపడతాం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

మేడారం మాస్టర్  ప్లాన్–2లో భాగంగా సుందరీకరణ పనులు చేపడతామని, జంపన్నవాగులో ఏడాది పొడుగునా నీళ్లు ఉండేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శనివారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో మంత్రి సీతక్క, ఎంపీ పోరిక బలరాం నాయక్​తో కలిసి వనదేవతలను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నార