Thalapathy Vijay: విడాకుల రచ్చ మధ్య విజయ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్.. ‘విజయం ఖాయం’ అంటూ పోస్ట్

తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. ఇటీవలే తన భార్య సంగీతతో విడాకుల వివాదంలో చిక్కున్న అనంతరం ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశాడు. తమిళనాడు మరియు పుదుచ్చేరిలో 12వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు విజయ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షలను భయం లేకుండ