యుద్ధ మేఘాల్లో చిక్కుకున్న సినీ తారలు.. నిద్రలేని రాత్రులు గడుపుతున్నామంటూ పోస్ట్‌లు!

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధవాతావరణం ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. అమెరికా- ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తలెత్తెన వార్ పతాక స్థాయికి చేరింది.ఈ యుద్ధ వాతావరణంతో విమాన సర్వీసులన్నీ నిలిచిపోయాయి. షూటింగ్స్ , వ్యక్తిగత పనుల కోసం దుబాయ్ వెళ్ళిన భారతీయ సెలబ్రిటీలు అక్కడే చిక్కుకుపోయి బిగ్గుబిగ్గుమంటున్నారు.