Pawan Kalyan: నార్త్ అమెరికాలో 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీమియర్స్ ఫిక్స్.. పవర్ స్టార్ మాస్ లుక్ అదిరిపోయిందిగా!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ప్రతిష్టాత్మ చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' . గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన 'గబ్బర్ సింగ్' రికార్డులను తిరగరాసింది. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి వస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.