Tiger: పులి వారానికి ఎన్ని కేజీల మాంసం తింటుందో తెల్సా.! వామ్మో చూస్తే నోరెళ్లబెడతారు

తాడోబా టైగర్ రిజర్వ్ DFO ఆనంద్ రెడ్డి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు తెలిపారు. పులుల ఆహారపు అలవాట్లు, వాటిని గుర్తించే విధానాలు, ఆరోగ్య సంరక్షణపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.