మల్కాజ్ గిరిలో భారీగా గంజాయి స్వాధీనం.. కియా కారులో సప్లై చేస్తున్న ఇద్దరు అరెస్ట్..
హైదరాబాద్ లోని మల్కాజ్ గిరిలో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. గంజాయి సప్లై చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్ట్ చేశారు పోలీసులు. సోమవారం ( మార్చి 2 )