వికారాబాద్ లో రాహుల్ గాంధీకి స్వాగతం పలికిన మంత్రి వివేక్ వెంకటస్వామి
వికారాబాద్ చేరుకున్న కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీకి స్వాగతం పలికారు మంత్రి వివేక్ వెంకటస్వామి. హెలిప్యాడ్ దగ్గర బొకేతో స్వాగతం పలికిన మంత్రి వివేక్ రాహుల్ గాంధీని శాలువాతో సత్కరించారు