‘ఉపాధి’లో అక్రమాలకు చెక్..పని ప్రదేశంలో ఒక్కో కూలీ ఫొటో కాప్చర్ చేయనున్న ఫీల్డ్ అసిస్టెంట్లు

కూలీలకు గ్రామంలోనే పని కల్పించే ఉద్దేశంతో కేంద్రం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకంలో ఇయ్యాల్టి నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. డూప్లికేట్స్కు అడ్డుకట్ట వేయడం, అవకతవకలను అడ్డుకునేందుకుగానూ కూలీల ఫొటోను కాప్చర్ చేసి అప్లోడ్ చేసే విధానాన్ని ప్రవేశపెట్టారు.