అమరావతిలో నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ ఏర్పాటు చేయండి - CJIకి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

అమరావతిలో నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ ఏర్పాటు చేయాలని సీజేఐని సీఎం చంద్రబాబు కోరారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. దేశంలోనే బెస్ట్ మోడల్‌గా రాజధాని అమరావతిలో జస్టిస్ సిటీ నిర్మాణం జరుగుతోందని వివరించారు.