కేటీఆర్, హరీశ్.. సీఎం కాలి గోటికి సరిపోరు : మెట్టు సాయికుమార్

బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ సీఎం రేవంత్ రెడ్డి కాలిగోటికి సరిపోరని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఫైర్ అయ్యారు. ఆదివారం గాంధీభవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు.