ఇరాన్ ప్రతీకార దాడుల్లో అమెరికా జవాన్లు బలి.. 40 రోజుల యుద్ధం ఖాయమంటున్న ట్రంప్?

అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్ గట్టి దెబ్బ కొట్టింది. నిన్నటి వరకు ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని బాంబుల వర్షం కురిపించిన అమెరికా.. నేడు తన సొంత సైనికుల ప్రాణాలను కోల్పోయి శోకసంద్రంలో మునిగిపోయింది. కువైట్‌లోని సైనిక స్థావరంపై జరిగిన దాడిలో ముగ్గురు అమెరికన్ వీరులు నేలకొరిగారు. ఖమేనీ మరణంతో రగిలిపోతున్న ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్.. ఇప్పుడు అమెరికా స్థావరాలే లక్ష్యంగా వినాశకర దాడులకు దిగుతున్నాయి. అయితే వీటిపై స్పందించిన ట్రంప్.. యుద్ధం మరో నాలుగు నుంచి ఐదు వారాల పాటు కొనసాగే అవకాశం ఉందని చెప్పారు.