అవుట్ డేటెడ్ ఫోన్లతో అంగన్ వాడీల కుస్తీ

రాష్ట్రంలో అంగన్​వాడీ సెంటర్ల నిర్వహణ స్మార్ట్​గా మార్చేందుకు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హార్డ్​గా మారింది. గతంలో రిజిస్టర్లలో నమోదు చేసే వివరాలను ఫోన్లలో ఎంటర్ చేయాలని గతంలో ప్రభుత్వం అంగన్​వాడీలకు, సూపర్​వైజర్లకు ఫోన్లను ఇచ్చింది.