Suriya 46 Title: సూర్య కొత్త మూవీ టైటిల్ ఫిక్స్.. మరో పవర్‌ఫుల్ స్టోరీతో లక్కీ భాస్కర్ డైరెక్టర్

ఇవాళ సోమవారం (మార్చి 2న) సూర్య-వెంకీల మూవీ టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ అనే ఆసక్తికరమైన టైటిల్ ప్రకటిస్తూ అంచనాలు పెంచారు. ఈ సినిమా కథాంశం ఒక మధ్య వయస్కుడైన వ్యక్తి మరియు ఒక యువతి మధ్య సంబంధం చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది.