ఆయుధాలు వదిలేసిన వారికి రక్షణ కల్పిస్తాం.. ట్రంప్ ఆఫర్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ), మిలిటరీ దళాలకు ఆఫర్ ఇచ్చారు. ఆయుధాలు వదిలేసిన వారికి రక్షణ కల్పిస్తామన్నారు.