వికారాబాద్ లో రాహుల్ గాంధీ టూర్... PAC సమావేశంలో కీలక నేతలతో భేటీ..
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ వికారాబాద్ చేరుకున్నారు. పదిరోజులుగా అనంతగిరిలోని హరిత రిసార్ట్ లో కొనసాగుతున్న తెలంగాణ, ఏపీ డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి