Allu Sirish Wedding: పెళ్లి తర్వాత తొలిసారి ఫంక్షన్‌కు హాజరైన విజయ్-రష్మిక.. అల్లు శిరీష్ పెళ్లికొడుకు వేడుకలో సందడి

ఉదయ్‌పూర్‌లో ఇటీవల (ఫిబ్రవరి 26న) వివాహం చేసుకున్న నూతన దంపతులు రష్మిక–విజయ్ దేవరకొండ హైదరాబాద్‌లో జరిగిన అల్లు శిరీష్ పెళ్లికొడుకు (హల్దీ) వేడుకకు హాజరయ్యారు. వివాహం అనంతరం భర్త–భార్యలుగా రష్మిక–విజయ్ పాల్గొన్న ఫంక్షన్ ఇదే కావడం విశేషం.