"నన్ను చంపాలనుకున్నాడు.. కానీ నేనే ముందు దెబ్బకొట్టా": ఖమేనీ మరణంపై ట్రంప్

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి స్పందించారు. ముఖ్యంగా రెండు సార్లు నన్ను చంపాలని చూశాడు.. కానీ అతడు నన్ను అంతమొందించడానికి ముందే నేను అతడిని చంపేశాను అని తెలిపారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఇరాన్ గతంలోనే రెండు సార్లు ట్రంప్‌పై హత్యాయత్నానికి పాల్పడడంతో.. ఎప్పుడెప్పుడు ఈ ప్రయత్నాలు జరిగాయని తెలుసుకోవడానికి అంతా ఆసక్తి కనబరుస్తున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.