Ram Charan: పెద్ది సెకండ్ సింగిల్ టైమ్ లాక్.. చరణ్ గ్రేస్‌కు పిచ్చెక్కిపోయాం.. బుచ్చిబాబు ట్వీట్ వైరల్

పెద్ది రెండో పాటను ఇవాళ సోమవారం సాయంత్రం 7:02 గంటలకు విడుదల కానుందని బుచ్చిబాబు తెలిపారు. ఈ మేరకు కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ‘‘వచ్చేస్తున్నాం చరణ్ సార్.. ఈ సాంగ్లో మీ గ్రేస్ అలా చూస్తూ ఉండిపోయాం మా టీమ్ అంతా.. ఫుల్ సాంగ్ ఇవాళ సాయంత్రం 7:02 గంటలకు నుండీ రాయ్ రాయ్ సార్ ’’ అంటూ డైరెక్టర్ బుచ్చిబాబు ట్వీట్ చేశ