ఢిల్లీలో జరిగిన కరణ్ ఔజ్లా కన్సర్ట్‌లో.. ఒక్క నీళ్ల బాటిల్ ధర రూ.100, మండిపడుతున్న ప్రజలు

ఢిల్లీ వేదికగా కరణ్ ఔజ్లా నిర్వహించిన ఓ కన్సర్ట్‌ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా వేల రూపాయల ఖర్చు చేసి అక్కడకు వెళ్లిన అభిమానుల జేబులకు.. అక్కడి యాజమాన్యం ధరలతో తూట్లు పొడిచింది. ముఖ్యంగా విపరీతంగా దాహం వేసి ఓ బాటిల్ కొనుక్కోవాలంటే.. కచ్చితంగా రూ.100 చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. కేవలం రూ.20 విలువ చేసే వాటర్ బాటిల్‌ను కూడా అక్కడ 100 రూపాయలకు అమ్మడం నెటిజెన్లలో ఆగ్రహానికి కారణం అయింది.