కల్తీకి కాదేదీ అనర్హం.. అన్నట్లు తయారైంది హైదరాబాద్ లో పరిస్థితి. సిటీ వాసులు ఎంతో ఇష్టంగా తినే పేనీలు తయారు చేసే విధానం చూసి టాస్క్ ఫోర్స్ పోలీసులే షాక్ కు గురయ్యారు. తయారీ గురించి తెలిస్తే ఇన్నాళ్లు ఇలాంటి తిండి తిన్నామా..?