పశ్చిమాసియా దేశాల్లో కోటి మంది భారతీయులు : ఈ నెంబర్లకు కాల్ చేస్తే.. మీ వాళ్లు ఎలా ఉన్నారో తెలుస్తుంది..!

మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా, అక్కడ నివసిస్తున్న దాదాపు 96 లక్షల మంది భారతీయుల రక్షణ కోసం భారత ప్రభుత్వం అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లను విడుదల చేసింది. యుద్ధం లేదా ఇతర సంక్షోభ పరిస్థితుల్లో ఉన్న భారతీయులు వైద్య సాయం, భద్రత లేదా తరలింపు కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించవచ్చు....................