ఏపీ ప్రభుత్వ స్కూల్ టీచర్లకు కొత్త రూల్స్.. అటెండెన్స్ నమోదుకు టైమింగ్స్ తప్పనిసరి, మిస్ అయ్యారో!

Andhra Pradesh School Teachers Attendance New Rules: ఏపీలో ప్రభుత్ టీచర్లకు అటెండెన్స్ విషయంలో కొత్తగా రూల్స్ వచ్చేశాయి. ఇకపై టీచర్లు అటెండెన్స్ విషయంలో టైమింగ్స్ పాటించాల్సిందే. ఇకపై ఆలస్యంగా వస్తే కుదరదు.. ఉదయం 9 గంటల తర్వాత వస్తే లేట్ ఇన్‌గా పరిగణిస్తారు. ఈ మేరకు టీచర్లు రూల్స్ పాటించాలని పాఠశాల విద్యాశాక తెలిపింది. ఈ మార్పుల్ని గమనించాలని సూచించారు. ఆ నిబంధనలకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.