శంషాబాద్ ఎయిర్ పోర్టు లో పలు విమానాల రద్దు

ఇరాన్, ఇజ్రాయెల్ – అమెరికా మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా విమానయాన సంస్థలు తమ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశాయి.