బడ్జెట్ లో ఇన్ ఫ్రాకే పెద్దపీట : సీఎం రేవంత్‌రెడ్డి

ఈనెలలో ప్రవేశపెట్టబోయే 2026–27 రాష్ట్ర బడ్జెట్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. ఇన్ ఫ్రాస్ట్రక్చర్‌కు అత్యధిక నిధులు కేటాయించేలా ఆయా శాఖల నుంచి సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.