ఖమేనీ జీవితాన్ని మార్చేసిన 1981 ఉదంతం.. 45 ఏళ్లుగా కోటు వెనకాల చెయ్యి..

ఖమేనీ మృతి పట్ల ఇరాన్‌ 40 రోజుల పాటు సంతాపదినాలను, ఏడు రోజుల పాటు పూర్తిస్థాయి సెలవులను ప్రకటించింది. ఇరాన్‌ ప్రజలు అత్యంత పవిత్రమైనదిగా భావించే ఖోమ్‌ నగరంలోని జమ్‌కారన్‌ మసీదుపై ఎర్రజెండా ఎగురవేశారు.