బీసీ రిజర్వేషన్ న్యాయమైన డిమాండ్ : ప్రొఫెసర్ కోదండరాం

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలనేది న్యాయమైన డిమాండ్ అని తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. ఆదివారం ఖమ్మం సిటీలోని టీటీడీసీ భవనంలో టీజేఎస్ ఆధ్వర్యంలో 42 శాతం రిజర్వేషన్ సాధనపై సదస్సు నిర్వహించారు