రేషన్‌కార్డులు ఉన్నవారికి ముఖ్య గమనిక.. కేజీ రూ.20కే గోధుమ పిండి, తీసుకోవడం మర్చిపోవద్దు

AP Govt Wheat Flour Rs 20 Per Kg Distribution In More Ration Shops: ఏపీ ప్రభుత్వం జనవరి నుంచి గోధుమ పిండిని పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల నుంచి మరికొన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూడా అమలు చేస్తున్నారు. రేషన్‌కార్డులు ఉన్నవారు ఈ విషయాన్ని గమనించి తీసుకోవచ్చు. జనవరి నుంచి పంపిణీ ప్రారంభించినా కొన్ని చోట్ల ప్రారంభంకాలేదు. ఈ నెల నుంచి అక్కడా ప్రారంభించారు.