యుద్ధం ఎఫెక్ట్: దుబాయ్‌లో చిక్కుకుపోయిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు!
యుద్ధం కారణంగా విమానాశ్రయ కార్యకలాపాల నిలిపివేత. దుబాయ్‌లో చిక్కుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కుటుంబ సభ్యుని చికిత్స కోసం వెళ్లి అక్కడే ఉండిపోయిన వైనం. ప్రస్తుతం మంత్రి సురక్షితం.