ఆధ్యాత్మికం.. చంద్రగ్రహణం(మార్చి3).. గర్భిణీలు.. వృద్దుల.. చిన్న పిల్లలు పాటించాల్సిన నియమాలు ఇవే.. ఎప్పటి వరకు అన్నం తినొచ్చు..!

ఖగోళ శాస్త్రవేత్తలు.. జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం మార్చి 3 వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సయమంలో గ్రహణ దోష నివారణ పూజలు.. జపాలు చేయాలని చెబుతున్నారు. చంద్రగ్రహణ దోషనివారణ నియమ నిబంధనలతో గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు, వృద్దులు ఏ సమయం వరకు ఆహారం తీసుకోవచ్చో ఈ స్టోరీలో తెలుసుకుందాం..!