THIEFT: రైతులకు దొంగల బెడద

మండ లంలో కేబుల్‌ దొంగలు పేట్రేగిపోతున్నారు. వ్యవసాయ తోటల్లో వరుసగా కేబుల్‌, స్టార్టర్‌ బాక్సులు చోరీలకు పాల్పడుతున్నారు. తోటల్లో బోర్ల వద్ద కేబుల్‌ వైర్లు కత్తిరించి తీసుకెళుతు న్నారు. అదేవిధంగా స్టార్టర్‌ బాక్సులు ఎత్తుకెళు తున్నారు.