స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాలకు మూడంచెలు.. కొత్త హంగులు

స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల్లో మెరుగైన సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వంమూడంచెల విధానాన్ని అమల్లోకి తెచ్చింది. జిల్లాలోని 27 మండలాలు, నాలుగు మున్సిపాలిటీలలో 444 స్వర్ణ గ్రామ, 92 వార్డు కార్యాలయాలు ఉన్నాయి. సుమారు 3600 మంది విఽధులు నిర్వహిస్తున్నారు. వీటిని జనాభా ఆధారంగా గ్రామ, వార్డు కార్యాలయాలను మూడు కేటగిరీలుగా విభజించి సేవలందించేందుకు 6-10 మంది చొప్పున ఉద్యోగులు ఉండేలా సర్దుబాటు చేశారు. జిల్లా, మండల, పట్టణ స్థాయిల్లో ఈ కార్యాయాల పర్యవేక్షణకు డిప్యుటేషన్‌పై ఇతర ప్రభుత్వ శాఖల నుంచి 24 మంది అధికారులను నియమించింది. వారికి సంబంధించిన నిధులు, బాధ్యతలపై మార్గదర్శకాలు జారీ చేసింది.