భూదాన్ బాధితులకు అండగా దీక్ష..విరమింపజేసిన పోలీసులు..తోపులాటలో పలువురికి గాయాలు

ఖమ్మం అర్బన్  మండలం భూ దాన్  భూమిలో ఇండ్లు కోల్పోయిన బాధితులకు సంఘీభావంగా ఆదివారం సిటీలోని అంబేద్కర్  భవనంలోని పునరావాస కేంద్రంలో హైదరాబాద్  యూనివర్సిటీ విద్యార్థి సంఘం లీడర్  రాజేశ్​ దత్త, తెలంగాణ బహుజన శక్తి పార్టీకి చెందిన రాజు దీక్ష చేపట్టారు. ప్రభుత్వం స్పష్టమైన వైఖరి తెలియజేయాలని డిమాండ్  చేశారు.