నేరాల నియంత్రణలో ముందున్నాం : డీజీపీ శివధర్ రెడ్డి
నేరాల నియంత్రణలో తెలంగాణ పోలీసులు ముందున్నారని డీజీపీ బి. శివధర్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన ఖమ్మం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. ఆయనకు మల్టీ జోన్ ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి, సీపీ సునీల్ దత్ స్వాగతం పలికారు.