అమెరికాలో దంపతులపై రూమ్‌మేట్ దారుణం.. రెండేళ్లుగా ఆహారంపై పురుగుల మందు చల్లి, లివర్ డ్యామేజీకి కారణమై!

మనం ప్రాణప్రదంగా భావించే ఆహారమే మన పాలిట ప్రాణాంతక విషంగా మారితే? అది కూడా పక్కనే ఉండి మనతో నవ్వుతూ మాట్లాడే రూమ్‌మేటే ఆ విషాన్ని వడ్డిస్తుంటే? ఊహించడానికే భయంకరంగా ఉన్న ఈ దారుణం అమెరికాలో చోటు చేసుకుంది. ముఖ్యంగా కాలిఫోర్నియాలోని శాంటా క్లారిటాలో డేవిడ్, బిల్లీ సోన్‌హాప్పర్ అనే దంపతులు నెలల తరబడి అంతుచిక్కని అనారోగ్యంతో మంచం పడ్డారు. వారి కాలేయం దెబ్బతింది. శరీరం సహకరించడం మానేసింది. ఆస్పత్రికి వెళ్లగా విష ప్రయోగం జరిగిందని వైద్యులు చెప్పారు. ఈక్రమంలోనే సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా.. రూమ్‌మేట్ చేసిన పని చూసి షాక్ అయ్యారు.