మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా జరిగిన అల్లర్లలో రామకృష్ణాపూర్ పోలీసులు ముగ్గురు బీఆర్ఎస్ లీడర్లను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. మేడిపల్లి సంపత్, బండారు సూరిబాబు, ముస్తఫాను ఆదివారం ఉదయం మంచిర్యాల మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు.