వృద్ధులు, దివ్యాంగులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వారి మేలుకోరే ప్రభు త్వం ఇంటింటికీ వెళ్లి పింఛన్‌ను అందజేస్తోందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి తెలిపారు. మండలం కంభం అర్బన్ కాలనీలో ఎమ్మెల్యే ఎన్టీఆర్ భరో సా పెన్ష న్లు ప్రతి ఇంటికి వెళ్లి పంపిణీ చేశారు.