మంచిర్యాల జిల్లాలో రూ.1.58 కోట్ల కాజేసిన నిందితుడు అరెస్ట్‌‌

మంచిర్యాల జిల్లాలో భీమారం మండలంమంచిర్యాల జిల్లా అధిక వడ్డీ ఆశ చూపి రూ.1.58 కోట్లు మోసం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు. భీమారం పోలీస్ స్టేషన్ లో జైపూర్  ఏసీపీ వెంకటేశ్వర్  మీడియాకు వివరాలు  వెల్లడించారు.