రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్యం...ఇండ్లను కూల గొట్టడం, భూములు అమ్మడమే ఈ సీఎంకు తెలుసు: కేటీఆర్

రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్లో మూసీ ప్రాజెక్టులో భాగంగా ఇండ్లు, భూములు, అపార్ట్మెంట్లు కోల్పోతున్న రాజేంద్రనగర్లోని హైదర్ షా కోట, మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులను ఆదివారం కలిసి సంఘీభావం తెలిపారు.