సమస్యల పరిష్కారానికి ‘సీఎం ప్రజావాణి’ వేదిక : ప్రజావాణి ఇన్చార్జి చిన్నారెడ్డి
ప్రజా సమస్యల పరిష్కారానికి ‘సీఎం ప్రజావాణి’ చక్కటి వేదికగా నిలుస్తోందని ప్రజావాణి ఇన్చార్జి, ప్లానింగ్ కమిషన్ వైస్ప్రెసిడెంట్ చిన్నారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.