ఫోర్టిఫైడ్ బియ్యం సరఫరా తాత్కాలికంగా నిలిపివేత

ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజనతోపాటు ఇతర సంక్షేమ పథకాలకు అందించే ఫోర్టిఫైడ్ బియ్యం సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.