పార్ల మెంటు లో బీసీ రిజర్వేషన్ల పై ప్రైవేటు బిల్లుపెట్టాలి : జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్

బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌‌‌‌కు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటులో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.